Song DNA
progress_activity
Thought for 0s
మధన కామరాజు కథ 1962 నవంబర్ 9న విడుదలైన తెలుగు చిత్రం. విఠల్ ప్రొడక్షన్స్ పతాకంపై బి. విఠలాచార్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో కాంతారావు, హరనాథ్, రాజనాల ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రానికి రాజన్-నాగేంద్ర సంగీతం అందించారు.
పల్లవి :
నీలి మేఘ మాలవోనీలాల తారవో
నీ సోయగాలతో మదిని దోచిపోదువో
నీలి మేఘ మాలవో నీలాల తారవో
నీ సోయగాలతో మదిని దోచిపోదువో
చరణం : 1
నీ మోములోన జాబిలి దోబూచులాడెనే
నీ కురులు తేలి గాలిలో ఉయ్యాలలూగెనే
నిదురించు వలపు మేల్కొలిపి దాగిపోదువో
నీలి మేఘ మాలవో...
చరణం : 2
నీ కెంపు పెదవి తీయని కమనీయ కావ్యమే
నీ వలపు తనివి తీరని మధురాల రావమే
నిలచేవదేల నా పిలుపు ఆలకించవో
నీలి మేఘ మాలవో...
చరణం : 3
రాదేల జాలి ఓ చెలీ ఈ మౌనమేలనే
రాగాల తేలిపోదమె జాగేల చాలునే
రావోయుగాల ప్రేయసి నన్నాదరించవో
నీలి మేఘ మాలవో నీలాల తారవో
నీ సోయగాలతో మదిని దోచిపోదువో
Song Shorts
Karaoke tracks are coming soon.
Shop is coming soon.
Listen Now
You Might Also Like

Sankarabharanam Raagam Tanam Song Lyrics – Telugu & English
Old Hits

Guruvuni Minchina Sishyudu – Vennello kanugete song lyrics : ‘వెన్నెల్లో కనుగీటే’ సాంగ్ లిరిక్స్
Old Hits

Sankarabharanam – Dorakunaa Ituvanti Seva Song Lyrics : ‘దొరకునా ఇటువంటి సేవ’ సాంగ్ లిరిక్స్
Old Hits

Laila Atak Matak Song Lyrics – Telugu & English
Laila

Kannappa Shiva Shiva Shankara Song Lyrics – Telugu & English
Kannappa

SP Parasuram – ఓ బాబా కిస్ మీ (O Baba Kiss Song Lyrics) సాంగ్ లిరిక్స్
SP Parusharam
