Song DNA
progress_activity
Thought for 0s
Guruvunu Minchina Sishyudu is a 1963 Indian Telugu-language fantasy film directed and produced by B. Vittalacharya. The film features Kantha Rao, Krishna Kumari, Kaikala Satyanarayana, and Valluri Balakrishna in lead roles.
వెన్నెల్లో కనుగీటే తారకా వినవే కన్నెమనసు కరిగించే కోరిక ఎదలో బాధా ప్రేమే చేదా ఎదలో బాధా ప్రేమే చేదా ఇది తీరే దారే లేదా ||వెన్నెల్లో|| మొగ్గవంటి చిన్నదాన్ని మనసిచ్చానే మొగ్గవంటి చిన్నదాన్ని మనసిచ్చానే సిగ్గుతో నా నోరు విప్పి చెప్పగ లేనే సొగసరి మొనగాడే గడుసరి వాడే సొగసరి మొనగాడే గడుసరి వాడే గుబులు గుండెలో నింపాడే ||వెన్నెల్లో|| ఒక్కసారి ఓరకంట నను జూచాడే ఒక్కసారి ఓరకంట నను జూచాడే చక్కలిగింతలు లేపి మది దోచాడే చుక్కల రేడేనే చక్కని వాడే చుక్కల రేడేనే చక్కని వాడే మక్కువ తో చూడ రాడే వెన్నెల్లో కనుగీటే తారకా వినవే కన్నెమనసు కరిగించే కోరిక ఎదలో బాధా ప్రేమే చేదా ఎదలో బాధా ప్రేమే చేదా ఇది తీరే దారే లేదా వెన్నెల్లో కనుగీటే తారకా[song_dna]
Karaoke tracks are coming soon.
Shop is coming soon.
Listen Now
You Might Also Like

Sankarabharanam Raagam Tanam Song Lyrics – Telugu & English
Old Hits

Madana kamaraju katha – ‘Neeli megha maalavonelaala’ Song Lyrics: ‘నీలి మేఘ మాలవోనీలాల’ సాంగ్ లిరిక్స్
Old Hits

Sankarabharanam – Dorakunaa Ituvanti Seva Song Lyrics : ‘దొరకునా ఇటువంటి సేవ’ సాంగ్ లిరిక్స్
Old Hits

Ye Oorikelthave Pilla Song Lyrics – Seetha Payanam Movie | Telugu & English
Seetha Payanam

Devara Part 1 Chuttamalle Song Lyrics – Telugu & English
Devara Part 1

Evariki Thelusu Song Lyrics – Malle Puvvu
Malle Puvvu
More by Veturi
View All
Sankarabharanam Raagam Tanam Song Lyrics – Telugu & English
Old Hits

Madana kamaraju katha – ‘Neeli megha maalavonelaala’ Song Lyrics: ‘నీలి మేఘ మాలవోనీలాల’ సాంగ్ లిరిక్స్
Old Hits

Sankarabharanam – Dorakunaa Ituvanti Seva Song Lyrics : ‘దొరకునా ఇటువంటి సేవ’ సాంగ్ లిరిక్స్
Old Hits

Gopemma Chethilo Song Lyrics – Preminchu Pelladu
Preminchu Pelladu

Evarikevaru Song Lyrics – Siri Siri Muvva
Siri Siri Muvva

Gala Gala Gala Gangotri Song Lyrics – Gangotri
Gangotri
