Song DNA
progress_activity
Thought for 0s
Where to Watch
6.1/10
IMDb
Stalin is a 2006 Telugu political action drama directed by A. R. Murugadoss, starring Chiranjeevi in the title role alongside Trisha, Prakash Raj, and Khushbu Sundar. Produced by K. Nagababu with music by Mani Sharma, the film follows a retired army man who sets out to reform society through everyday acts of kindness, and remains a fan favourite from the Megastar’s filmography.
“Go Go Goa” is sung by Ranjith and Maha Lakshmi, a peppy party number set against a Goa backdrop.
గోగో గోవా మగువా గోపెమ్మకు మోడల్ నువ్వా
ఆజా ఆంధ్ర మగాడా గోరింకల లీడర్ నువ్వా
లేక లేక పిలిచాక ఆగలేనుగా
ఆగలేక వలచాగా ఒక్కసారిగా
డూ యూ నౌ మేఘాలు తాక
డూ యూ నౌ హాయ్ సోకు తిన్న
డూ యూ నౌ హైజాకు అయ్యా
ఓ ఓ ఓ ఓఎ
డూ యూ నౌ నీ పిచ్చి చూసా
డూ యూ నౌ వైజాగు వేళ్ళ
డూ యూ నౌ వైద్యనీ తెచ్చా
ఓ ఓ ఓ ఓఎ
అల్ యువర్ లవ్ గివ్ మీ నౌ
నీడ్ సం మోర్ డోంట్ యూ నౌ
థాట్స్ విత్ మీ టూ ది బీట్
తక తైత తైత థైతూ
సంజో నా సంజో నా సాగుతున్న సావాసనా
స్వప్నాలే సత్యాలై సులువుగా దొరుకును కదా
చిన్నదాన నువ్విలా ఛంగుమన్న ఈ సమయాన
ఎంతైనా సొమ్మున్న కనులకు చులకన కదా
కులుకులోనే కలకంలోకి నిన్నే కలిసాక
కలికి యీడే తళుక్కుమందోయి నీతో గడపాక
డూ యూ నౌ నినుచూసినానే
డూ యూ నౌ పనిమూసినానే
డూ యూ నౌ పెనవేసిననే
ఓ ఓ ఓ ఓఎ
సుంలోన సుంలోన సూటిపోటి చూపులోనా
నా అందం నా శాంతం అటు ఇటు అదిరెను కదా
నజరానా నేరుగా అందుకున్న ఆనందాన
నీలోన తిల్లాన తికమక తెలిపెను కదా
సిలుకు బొమ్మ చిలక కొమ్మ నిన్నే పట్టుకొన
కసురుకున్న కలుపుకుంటూ కన్నె కొట్టుకోనా
డూ యూ నౌ నిను కోరినానోయ్
డూ యూ నౌ దరి చేరినానోయ్
డూ యూ నౌ మితి మీరీనానోయ్
Song Shorts
- Movie
- Stalin
- Lyricist
- Ananta Sriram
- Published
- January 28, 2025
Karaoke tracks are coming soon.
Shop is coming soon.
Listen Now
You Might Also Like

Stalin – తోబ తోబ (Tauba Tauba song lyrics) సాంగ్ లిరిక్స్
Stalin

Stalin – ‘Siggutho Chi Chi’ Song Lyrics: ‘సిగ్గుతో చి చి’ సాంగ్ లిరిక్స్
Stalin

Pelli Sandadi – చిక్కలేదు చిన్నదాని (chikkalaedu chinnadaani Song Lyrics) సాంగ్ లిరిక్స్
Pelli Sandadi

Laila Icchukundam Baby Song Lyrics – Telugu & English
Laila

Koyilamma Song Lyrics – Tuk Tuk (Telugu & English) | Full Lyrics
Tuk Tuk

Prema Katha Chithram – కొత్తగున్నా హాయే నువ్వా (Kothagunna Haye Nuvva Song Lyrics) సాంగ్ లిరిక్స్
Prema Katha Chitram
More by Ananta Sriram
View All
Daaku Maharaaj The Rage of Daku Song Lyrics – Telugu & English
Daaku Maharaaj

Daaku Maharaaj Chinni Song Lyrics – Telugu & English
Daaku Maharaaj

Sankranthiki Vasthunam Guruvarya Song Lyrics – Telugu & English
Sankranthiki Vasthunam

Sankranthiki Vasthunam Meenu Song Lyrics – Telugu & English
Sankranthiki Vasthunam

Game Changer – Jaragandi Song Lyrics: ‘జరగండి జరగండి’ సాంగ్ లిరిక్స్
Game Changer

Stalin – తోబ తోబ (Tauba Tauba song lyrics) సాంగ్ లిరిక్స్
Stalin
