Song DNA
progress_activity
Thought for 0s
Where to Watch
6.1/10
IMDb
Stalin is a 2006 Telugu political action drama directed by A. R. Murugadoss, starring Chiranjeevi in the title role alongside Trisha, Prakash Raj, and Khushbu Sundar. Produced by K. Nagababu with music by Mani Sharma, the film follows a retired army man who sets out to reform society through everyday acts of kindness, and remains a fan favourite from the Megastar’s filmography.
“Tauba Tauba” is sung by S. P. Balasubrahmanyam and Sunitha, one of the film’s energetic dance numbers.
వోణి లో సోని శోభా
బాగుంది హాయ్ రబ్బ
గుండెల్లో పెళ్లి నావ
కళ్ళల్లో ఉందోయబ్బ హాయ్
హే తోబరే తోబ
వయ్యారి గుడ్ల గూబ
హే తోబ అరెరే తోబ
ఓయమ్మో అంత డాబా
హే తోబ తోబ తోబ
గుయ్యందే గుండె గబా
హే తోబరే త్వరలోనే బాజాలమ్మో
సింధూరి సింగారి సిద్థాంగుండంమో
పుత్తూరి తైలాలే పడతాడంమో
నండూరి బంగారి భద్రం గుండంమో
తండూరి గుండల్లే చుడతారంమో
గుభాలించానా గులాబీ వాలే
ఇలా పూల గాలాలు వేసేనానా
ప్రయోగించాకే ప్రతి సోకుని
భరాయించ -లేవమ్మో నా దందానా
పోనీ ఎం చేయమంటావు చెప్పేసేయ్ రబ్బ
పోను పోను నువ్వేం నేర్చుకుంటావో యబ్బ
రబ్బాఆఆఆ
హే తోబరే తోబ
వయ్యారి గుడ్ల గూబ
హే తోబ అరెరే తోబ
ఓయమ్మో అంత డాబా
హే తోబ తోబ తోబ
గయ్యందే గుండె గబా
హే తోబరే త్వరలోనే బాజాలమ్మో
సింధూరి సింగారి సిద్థాంగుండంమో
పుత్తూరి తైలాలే పడతాడంమో
నండూరి బంగారి భద్రం గుండంమో
తండూరి గూండాల్లే చుడతారంమో
నిగ వేసుకో నీ గారాలలో
ధగ చేసుకో దాగి నాలోనే
దిగులెందుకే దిగ ముందుకే
తగాదాల భోగాలు చూపేందుకేయ్
ఇంకా నా బెంగ లావంగా మారిందోయ్ రబ్బ
ఇంకా నీ పొంగు ఆపంగా వీళ్ళేదోయ్ యబ్బ
రబ్బా
హే తోబరే తోబ
వయ్యారి గుడ్ల గూబ
హే తోబ అరెరే తోబ
ఓయమ్మో అంత డాబా
హే తోబ తోబ తోబ
గయ్యందే గుండె గబా
హే తోబరే త్వరలోనే బాజాలమ్మో
సింధూరి సింగారి సిద్థాంగుండంమో
పుత్తూరి తైలాలే పడతాడంమో
నండూరి బంగారి భద్రం గుండంమో
తండూరి గూండాల్లే చుడతారంమో
Song Shorts
- Movie
- Stalin
- Lyricist
- Ananta Sriram
- Published
- January 28, 2025
Karaoke tracks are coming soon.
Shop is coming soon.
Listen Now
You Might Also Like

Stalin – ‘Siggutho Chi Chi’ Song Lyrics: ‘సిగ్గుతో చి చి’ సాంగ్ లిరిక్స్
Stalin

Stalin- Go Go Goa Song Lyrics: ‘గోగో గోవా’ సాంగ్ లిరిక్స్
Stalin

Robinhood One More Time Song Lyrics – Telugu & English
Robinhood

Devara Part 1 Fear Song Lyrics – Telugu & English
Devara Part 1

Prema Velluva Song Lyrics – HIT 3 | Telugu & English
HIT 3

Chirutha – లవ్ యూ రా (Love U Raa Song Lyrics) సాంగ్ లిరిక్స్
Chirutha
More by Ananta Sriram
View All
Daaku Maharaaj The Rage of Daku Song Lyrics – Telugu & English
Daaku Maharaaj

Daaku Maharaaj Chinni Song Lyrics – Telugu & English
Daaku Maharaaj

Sankranthiki Vasthunam Guruvarya Song Lyrics – Telugu & English
Sankranthiki Vasthunam

Sankranthiki Vasthunam Meenu Song Lyrics – Telugu & English
Sankranthiki Vasthunam

Game Changer – Jaragandi Song Lyrics: ‘జరగండి జరగండి’ సాంగ్ లిరిక్స్
Game Changer

Stalin- Go Go Goa Song Lyrics: ‘గోగో గోవా’ సాంగ్ లిరిక్స్
Stalin
