• Movie

    S.P. Parusuram

  • Cast

    Chiranjeevi, Sridevi

  • Music Director

    M M Keeravani

  • Year

    1994

  • Label

    Aditya Music

  • Song

    Yedavaku

  • Lyricist

    Bhaskarabhatla Ravi Kumar

  • Singers

    K.S. Chitra

SP Parasuram – ఏడవకేడవకేడవకమ్మా (Yedavaku amma song lyrics) సాంగ్ లిరిక్స్

S. P. Parasuram is a 1994 Indian Telugu-language action drama film directed by Ravi Raja Pinisetty, starring Chiranjeevi and Sridevi in the lead roles. The supporting cast includes Harish Kumar, Devaraj, and Sharat Saxena. Produced by Allu Aravind, G. K. Reddy, and Mukesh Udeshi, the film is a remake of the 1993 Tamil movie Walter Vetrivel, starring Sathyaraj. It was dubbed into Hindi as Azaad Desh Ka Andhaa Kanoon and into Malayalam as Super Hero S. P. Parasuram. This film is considered one of Sridevi’s final contributions to Telugu cinema.

ఏడవకేడవకేడవకమ్మా
అమ్మకు ప్రాణం నీవేనమ్మా
లాలీ జోలా నీకు నేనే నమ్మా
ఇవి అమ్మ పాలు ఇవి గుమ్మా పాలు
ఇవి నల్లనయ్య కోరే తెల్లనైన పాలు

ఏడవకేడవకేడవకమ్మా
అమ్మకు ప్రాణం నీవేనమ్మా

కనులు చీకటి చేసాడు కనుకే
కనుపాపగా నిన్ను ఆ దేవుడిచ్చాడురా
కనులతో నిను కనలేను గానీ
కనురెప్పనై నిన్ను కాపాడుకుంటానురా

పడగతో ఆడే పసి మనసు
కొరివినే కొరికే చిరు వయసు
పాపమేదో పుణ్యమేదో ఎరుగని మా పాపకి

ఇది అమ్మ లాలీ ఇది నాన్న లాలీ
ఇది నిద్దరమ్మా కోరే చల్లనైన లాలీ

ఏడవకేడవకేడవకమ్మా
అమ్మకు ప్రాణం నీవేనమ్మా
లాలీ జోలా నీకు నేనే నమ్మా

ఇవి అమ్మ పాలు ఇవి గుమ్మా పాలు
ఇవి నల్లనయ్య కోరే తెల్లనైన పాలు
ఏడవకేడవకేడవకమ్మా
అమ్మకు ప్రాణం నీవేనమ్మా

Song Shorts