Pelli Sandadi (transl. Wedding Euphoria) is a 1996 Indian Telugu-language musical romance film directed by K. Raghavendra Rao. Produced by C. Aswani Dutt and Allu Aravind under the Sri Raghavendra Movie Corporation banner, the film stars Srikanth, Ravali, and Deepti Bhatnagar, with music composed by M. M. Keeravani.
Released on 12 January 1996, the film was a major commercial success. With a budget of ₹1.25 crore, it grossed ₹12–15 crore at the box office, becoming the second-highest-grossing Telugu film of the year after Ninne Pelladata. Pelli Sandadireceived critical acclaim, winning five Nandi Awards and a Filmfare Award.
The film inspired several adaptations, including remakes in Bengali (Biyer Phool, 1996), Hindi (Mere Sapno Ki Rani, 1997), and Tamil (Ninaithen Vandhai, 1998). A spiritual sequel, Pelli SandaD, was released in 2021.
బిక్కు బిక్కు బిక్కుమంటూ వంట ఇంట నక్కాము
లాక్కు మాకు దక్కునంటూ ఇక్కడొచ్చి పడ్డాము
కొంటెదాని జాడలేక గంట చేతపట్టాము
పిట్టనేడు కానరాక పిండి రుబ్బుతున్నాము
అయినా చిక్కలేదు చిన్నదాని ఆచుకీ
చెప్పరాని ఆశలన్నీ హుష్ కాకి
చిక్కలేదు చిన్నదాని ఆచుకీ
చెప్పరాని ఆశలన్నీ హుష్ కాకి
దప్పళాలు గుప్పుమంటూ గొప్పగుంది మావంట
అప్పడాలు చేయకుండా తప్పలేదు ఈ పూట
మక్కువైన చేక్కిలాలు సుబ్బరంగా బొబ్బట్లు
చక్కనైన చుక్కకొరకు లెక్కలేని ఇక్కట్లు
పెరుగు పచ్చడి పులిహోర పొంగలి
సాపాటు రెప్పపాటులో రెడీ
నాభి సుందరి నాలోని ఊపిరి
వరించి చేరుటెప్పుడొ ఒడి
స్వీటులెన్నో హాటులెన్నో ధీటుగానే వండినాము
రోస్టులోన టెస్టులెన్నో రెస్టులేక నింపినాము
అయినా చిక్కలేదు చిన్నదాని ఆచుకీ
చేప్పలేని ఆశలన్నీ హుష్ కాకి
చిక్కలేదు చిన్నదాని ఆక్యూకి
చేప్పలేని ఆశలన్నీ హుష్ కాకి
చిటికెలోనే సిద్ధమయ్యే జాంగిరిలు ఎంచక్కా
గుటకలోన కరిగిపోవు గులాబ్ జాము ఈ పక్క
పాలకోవా పంచాదార పాయసాలు ఓపిగ్గా
పెళ్ళివిందులోకి వండి వార్చినాము భేషుగ్గా
నేతి బూరెలు లేలేత గారెలు
భలేగా కొలువుతీరి ఉన్నవి
పూతరేకులు కచోరి అరిసెలు
ఊరించి రుచులు పెంచుతున్నవి
మచ్చ ఉన్న మాయలేడి వేటకొచ్చి వేగినాము
స్వచ్ఛమైన నెయ్యిలోన వంటకాలు వేపినాము
చిక్కలేదు చిన్నదాని ఆచుకీ
చేప్పలేని ఆశలన్నీ హుష్ కాకి
రుబ్బి రుబ్బి రుబ్బలేక హబ్బబ్బో
బొబ్బలెక్కి చేతులన్నీ ఓయబ్బో
పిల్లమాటదేవుడెరుగు బామ్మర్ది
ఒళ్ళు హూనమయ్యి దురద తీరింది