Where to Watch
NA/10
IMDb
Nayaaldhi Song Lyrics – Arjun Son Of Vyjayanthi
An action romance directed by Srinivas Pradeep Chilukuri, starring Kalyan Ram, Saiee Manjrekar and Vijayashanthi in lead roles.
Nayaaldhi Song Lyrics in Telugu
నాయుడేమన్నాడు
నీ నిగా నిగలాడే నగలే
అరే ధగ ధగ మంటూ మెరిసి
మతి పోగొడతావుంటే
నాయుడేమన్నాడు
వగలాడి నీ నడకల్లో
వయ్యారాలన్నీ కలిసీ
వల విసిరేస్తావుంటే
హూ…
చుక్కల చీర చుట్టేసి
గజ్జెల పట్టిలు కట్టేసి
చెంగుమణి నువ్వట్ట
నడిచొస్తుంటే
విజాగ్ శేఖమ్మో
పిచ్చ పీక్స్ అమ్మో
శెక్కరాల నీ నవ్వే
ముక్కెరపై మెరిసిందే
ఉక్కిరి బిక్కిరి అయ్యేలా
నన్ను తాకిందే
హే విజాగ్ శేఖమ్మో
పిచ్చ పీక్స్ పీక్స్ పీక్స్ పీక్స్
పీక్స్ అమ్మో
సుందరి సుందరి నీ చూపుతో
సిందార వందార చేసేసావే
వాళ్ళు కన్న వయ్యారమా
శృంగారం నీ సొంతమా
నాయల్దీ
చుక్కల చీర చుట్టేసి
గజ్జెల పట్టిలు కట్టేసి
చెంగుమణి నువ్వట్ట
నడిచొస్తుంటే
శెక్కరాల నీ నవ్వే
ముక్కెరపై మెరిసిందే
ఉక్కిరి బిక్కిరి అయ్యేలా
నన్ను తాకిందే
నాయల్దీ నాయల్దీ
నాయల్దీ నాయల్దీ
హే పండగే జంటగా నువ్వుంటే
గుండెలో తిరునాళే మొదలౌతాయే
ఎందుకే వేదికే అక్కర్లే
నువ్వట్ట నవ్వేస్తే అది చాలులే
నంగనాచి అందంతో చంపకే
నాన్‌చారమ్మా
బుంగమూతి అలకల్లో కులుకులే
నాచ్చయ్యమ్మా
విజాగ్ శేఖమ్మో
పిచ్చ పీక్స్ అమ్మో
విజాగ్ శేఖమ్మో
పిచ్చ పీక్స్ పీక్స్ పీక్స్ పీక్స్
పీక్స్ అమ్మో
సుందరి సుందరి నీ చూపుతో
సిందార వందార చేసేసావే
వాళ్ళు కన్న వయ్యారమా
శృంగారం నీ సొంతమా
నాయల్దీ నాయల్దీ
నాయల్దీ నాయల్దీ
Nayaaldhi Song Lyrics in English
Naayudemannadu
Nee Niga Nigalaade Nagale
Are Dhaga Dhaga Mantu Merisi
Mati Pogodhatavunte
Naayudemannadu
Vagalaadi Nee Nadakallo
Vayyaaraalanni Kalisi
Vala Visireysthavuntey
Hoo…
Chukkala Cheera Chuttesi
Gajjela Pattilu Kattesi
Chengumani Nuvvatta
Nadichostunte
Vizag Shekammo
Piccha Peeks Ammo
Sekkarala Nee Navve
Mukkerapai Merisinde
Ukkiri Bikkiri Ayyela
Nannu Taakindhe
Hey Vizag Shekammo
Piccha Peeks Peeks Peeks Peeks
Peeks Ammo
Sundari Sundari Nee Chooputho
Sindara Vandara Chesesaave
Vaallu Kalla Vayyarama
Singaaram Nee Sontama
Nayaldi
Chukkala Cheera Chuttesi
Gajjela Pattilu Kattesi
Chengumani Nuvvatta
Nadichostunte
Sekkarala Nee Navve
Mukkerapai Merisinde
Ukkiri Bikkiri Ayyela
Nannu Taakinde
Nayaaldi Nayaldi
Nayaldi Nayaaldi
Hey Pandage Jantaga Nuvvunte
Gundelo Tirunale Modalauthaye
Enduke Veduke Akarle
Nuvvatta Navvesthe Adi Chalule
Nanganachi Andanto Champake
Naancharamma
Bungamoothi Alakallo Kulukule
Naachchayamma
Vizag Shekammo
Piccha Peeks Ammo
Vizag Shekammo
Piccha Peeks Peeks Peeks Peeks
Peeks Ammo
Sundari Sundari Nee Chooputho
Sindara Vandara Chesesave
Vaallu Kalla Vayyarama
Singaaram Nee Sontama
Nayaldi Nayaldi
Nayaaldi Nayaaldi
Watch Nayaaldhi Song Online
The music for Nayaaldhi song was composed by Ajaneesh Loknath.
You can listen to Nayaaldhi song on official platforms like YouTube, Spotify, JioSaavn, and Apple Music.
The lyrics of Nayaaldhi song were penned by Raghu Ram.