• Directed by

    B. Vittalacharya

  • Produced by

    B. Vittalacharya

  • Starring

    Kantha Rao, Mukkamala, Krishna Kumari, Rajanala, Kaikala Satyanarayana, Valluri Balakrishna

  • Music by

    S. P. Kodandapani

  • Production company

    Vithal Productions

  • Release date

    1963

  • Country

    India

  • Language

    Telugu

Guruvuni Minchina Sishyudu – Vennello kanugete song lyrics : ‘వెన్నెల్లో కనుగీటే’ సాంగ్ లిరిక్స్

Guruvunu Minchina Sishyudu is a 1963 Indian Telugu-language fantasy film directed and produced by B. Vittalacharya. The film features Kantha Rao, Krishna Kumari, Kaikala Satyanarayana, and Valluri Balakrishna in lead roles.

వెన్నెల్లో కనుగీటే తారకా వినవే కన్నెమనసు కరిగించే కోరిక
ఎదలో బాధా ప్రేమే చేదా
ఎదలో బాధా ప్రేమే చేదా
ఇది తీరే దారే లేదా            ||వెన్నెల్లో||
మొగ్గవంటి చిన్నదాన్ని మనసిచ్చానే
మొగ్గవంటి చిన్నదాన్ని మనసిచ్చానే
సిగ్గుతో నా నోరు విప్పి చెప్పగ లేనే
సొగసరి మొనగాడే గడుసరి వాడే
సొగసరి మొనగాడే గడుసరి వాడే
గుబులు గుండెలో నింపాడే        ||వెన్నెల్లో||
ఒక్కసారి ఓరకంట నను జూచాడే
ఒక్కసారి ఓరకంట నను జూచాడే
చక్కలిగింతలు లేపి మది దోచాడే
చుక్కల రేడేనే చక్కని వాడే
చుక్కల రేడేనే చక్కని వాడే
మక్కువ తో చూడ రాడే
వెన్నెల్లో కనుగీటే తారకా వినవే కన్నెమనసు కరిగించే కోరిక
ఎదలో బాధా ప్రేమే చేదా
ఎదలో బాధా ప్రేమే చేదా
ఇది తీరే దారే లేదా    
వెన్నెల్లో కనుగీటే తారకా