Bus Stop is a 2012 Indian Telugu-language romantic drama film directed by Maruthi, starring Prince Cecil and Sri Divya. Produced by Bellamkonda Suresh, with music composed by J.B., the film was initially planned for release on 9 November 2012 but was delayed to 11 November 2012 due to issues with the Indian censor board. The film went on to become a commercial success.
కళలకే కనులొచ్చినా క్షణమిది
ఎదురయే ప్రేమకు తొలి అడుగిది
నీవల్లే నీవల్లే కథ మొదలై ఇవ్వాలె
జత పడి నడకలై సాగిందే
ఓ శైలు నీవల్లే నా స్టయిలే మారేలే
పడి పడి మానసిలా ఊగిందే
కళలకే కనులొచ్చినా క్షణమిది
ఎదురయే ప్రేమకు తొలి అడుగిది
ఇంకొంచెం అందంగా నీ ఎదుటనే ఒంటరిగా
ఉండాలని ప్రతి నిముషం అనుకుంటున్నా
నా సొంతం నువ్వనగా పది మందిలో బిగ్గరగా
చెప్పాలనే యధా కదలిక వినిపిస్తున్న
కలిసిన వేళల్లో అల్లరి నేనై
పెదవుల అంచుల్లో పుడుతున్న
Youre my lovely precious pearl
My heart is your shell never ever leave me girl
Youre my soul youre in my lovely heart
Just dont tear me apart trust me girl
Touch the soul o sailu
నువ్వుంటే దగ్గరగా ఈ సమయమే తొందరగా
గడిచిందని గురుతుండదే ఏదేమైయినా
నీ వెంటే ఉంటానుగా నన్నొదిలిన దూరంగా
ఊహలలో ఊపిరిలో తోడై రానా
సాగే దారుల్లో సాయంత్రం నేనై
చలి చలి గాలుల్లో తడుతున్న
Youre my lovely precious pearl
My heart is your shell never ever leave me girl
Youre my soul youre in my lovely heart
Just dont tear me apart trust me girl
Touch the soul o sailu