• Movie

    Geetha Govindam

  • Cast

    Rashmika, Vijay Deverakonda

  • Music Director

    Gopi Sunder

  • Year

    2018

  • Label

    Aditya Music

  • Song

    Kanureppala Kaalam

  • Lyricist

    Sagar

  • Singers

    Gopi Sundar

Geetha Govindam –  కనురెప్పల కాలం (Kanureppala Kaalam Song Lyrics) సాంగ్ లిరిక్స్

Geetha Govindam is a 2018 Indian Telugu-language romantic comedy film written and directed by Parasuram. Produced by GA2 Pictures, the film stars Vijay Deverakonda and Rashmika Mandanna in lead roles.

Released on 15 August 2018, the film became a massive commercial success, grossing ₹175 crore on a budget of ₹5 crore. While critics noted that the story followed a “tried and tested” formula, the film received praise for its direction, performances, and production values.

కనురెప్పల కాలం లోనే
కథ మొత్తం మారె పోయిందే
కనుతెరిచి చూసేలోగా
ధరిచేరని దూరం మిగిలిందే
ఇన్నాళ్లు ఊహల్లో ఈ నిమిషం సూన్యంలో
మిగిలాన్నే ఒంటరినై విడిపోయే వేడుకలో
జరిగినది వింతేన
మన పయనం ఇంతేనా

కనురెప్పల కాలం లోనే
కథ మొత్తం మారె పోయిందే

కవి ఎవరో ఈ కథకి
ఎవరెవరో పాత్రలకి
తెలియదు గా ఇప్పటికి
పొదుపు కథే ఎప్పటికి

మనమంతా అనుకున్న
ఒంటరిగానే మిగిలిఉన్న
ఇందరిలో కలిసిఉన్న
వెలితిని నేను చూస్తున్న

పొరపాటు ఏదో తోరబాటు ఏదో
అది దాటలేని తడబాటు ఏదో
ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా

Song Shorts