Where to Watch
6.1/10
IMDb
Pushpa 2 Sooseki Song Lyrics: సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి.. మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏ రీల్స్ చేసినా ఇదే పాట వినిపిస్తుంది.. ఇదే పాట కనిపిస్తుంది. దీనవ్వా తగ్గేదేలే అంటూ బాలీవుడ్ బాక్సాఫీస్‌ని సైతం బెంబేలెత్తించిన పుష్పరాజ్.. ది రూల్ అంటూ బాక్సాఫీస్‌ని రూల్ చేయడానికి రెడీ అయ్యాడు. వాయిదా అనంతరం.. డిసెంబర్లో పుష్ప 2 రిలీజ్ కాబోతుంది.
వీడు మొరటోడూ..
అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా
పసిపిల్లవాడు నా వాడూ
వీడు మొండోడూ
అని ఊరు వాడ అనుకున్న గాని
మహారాజు నాకు నా వాడూ..
ఓ.. మాట పెళుసైనా
మనసులో వెన్న
రాయిలా ఉన్నవాడిలోన
దేవుడెవరికి తెలుసును నా కన్నా
సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామి..
మెత్తాని పత్తి పువ్వులా మరి
సంటోడే నా సామి
అడవిలో పులిలా సరసర సరసర
చెలరేగడమే నీకు తెలుసు
అలసిన రాతిరి ఒడిలో చేరి
తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు
సూసేకి అగ్గిరవ్వ మాదిరే.. ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి.. సంటోడే నా సామి
చరణం 2:
హో.. గొప్ప గొప్ప ఇనాములనే.. ఇచ్చివేసే నవాబు
నన్ను మాత్రం చిన్ని చిన్ని.. ముద్దులడిగే గరీబు
పెద్ద పెద్ద పనులు ఇట్టే.. చక్కబెట్టే మగాడు
వాడి చొక్కా ఎక్కడుందో.. వెతకమంటాడు సూడు
బయటికి వెళ్లి ఎందరెందరినో.. ఎదిరించేటి దొరగారు
నేనే తనకి ఎదురెళ్ళకుండా.. బయటికి వెళ్ళరు శ్రీవారు
సూసేకి అగ్గిరవ్వ మాదిరే.. ఉంటాడే నా సామే
ఇట్టాంటి మంచి మొగుడుంటే.. ఏ పిల్లైనా మహారాణీ
Song Shorts
Pushkar Films is a production company founded by Pushkara Mallikarjunaiah, who comes from the Tumkuru District in Karnataka. This venture reflects his passion for cinema and his desire to contribute to the film industry. Known for its unique storytelling and engaging narratives, Pushkar Films has been making waves in the regional film scene.
The production house aims to bring fresh perspectives to the screen, often focusing on stories that resonate with the audience. With a commitment to quality and creativity, Pushkar Films is gradually establishing itself as a significant player in the industry, showcasing the rich cultural heritage of Karnataka through its films. Whether it's through compelling characters or captivating music, the films produced under this banner are sure to leave a lasting impression.
Karaoke tracks are coming soon.
Shop is coming soon.
Listen Now
You Might Also Like






More by Sri Mani
View All





