• Directed by

    Sukumar

  • Written by

    Sukumar

  • Dialogues by

    Srikanth Vissa, Sukumar

  • Produced by

    Naveen Yerneni, Yalamanchili Ravi Shankar

  • Starring

    Allu Arjun, Rashmika Mandanna, Fahadh Faasil

  • Cinematography

    Miroslaw Kuba Brozek

  • Edited by

    Naveen Nooli

  • Music by

    Devi Sri Prasad

  • Production companies

    Mythri Movie Makers, Sukumar Writings

  • Release date

    5 December 2024

  • Running time

    200 minutes, 220 minutes (Reloaded version)

  • Country

    India

  • Language

    Telugu

  • Budget

    ₹400–500 crore

  • Box office

    ₹1,600 crore–1,800 crore

Pushpa 2 Sooseki Song Lyrics: ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరే’ సాంగ్ లిరిక్స్

Pushpa 2 Sooseki Song Lyrics: సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి.. మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏ రీల్స్ చేసినా ఇదే పాట వినిపిస్తుంది.. ఇదే పాట కనిపిస్తుంది. దీనవ్వా తగ్గేదే‌లే అంటూ బాలీవుడ్ బాక్సాఫీస్‌ని సైతం బెంబేలెత్తించిన పుష్పరాజ్.. ది రూల్ అంటూ బాక్సాఫీస్‌ని రూల్ చేయడానికి రెడీ అయ్యాడు. వాయిదా అనంతరం.. డిసెంబర్‌లో పుష్ప 2 రిలీజ్ కాబోతుంది.

వీడు మొరటోడూ..
అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా
పసిపిల్లవాడు నా వాడూ

వీడు మొండోడూ
అని ఊరు వాడ అనుకున్న గాని
మహారాజు నాకు నా వాడూ..

ఓ.. మాట పెళుసైనా
మనసులో వెన్న
రాయిలా ఉన్నవాడిలోన 
దేవుడెవరికి తెలుసును నా కన్నా

సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామి..
మెత్తాని పత్తి పువ్వులా మరి
సంటోడే నా సామి

అడవిలో పులిలా సరసర సరసర
చెలరేగడమే నీకు తెలుసు
అలసిన రాతిరి ఒడిలో చేరి
తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు

సూసేకి అగ్గిరవ్వ మాదిరే.. ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి.. సంటోడే నా సామి

చరణం 2:
హో.. గొప్ప గొప్ప ఇనాములనే.. ఇచ్చివేసే నవాబు
నన్ను మాత్రం చిన్ని చిన్ని.. ముద్దులడిగే గరీబు

పెద్ద పెద్ద పనులు ఇట్టే.. చక్కబెట్టే మగాడు
వాడి చొక్కా ఎక్కడుందో.. వెతకమంటాడు సూడు

బయటికి వెళ్లి ఎందరెందరినో.. ఎదిరించేటి దొరగారు
నేనే తనకి ఎదురెళ్ళకుండా.. బయటికి వెళ్ళరు శ్రీవారు

సూసేకి అగ్గిరవ్వ మాదిరే.. ఉంటాడే నా సామే
ఇట్టాంటి మంచి మొగుడుంటే.. ఏ పిల్లైనా మహారాణీ

Song Shorts