Where to Watch
NA/10
IMDb
Poyiraa Mama Song Lyrics – #Kuberaa
Kuberaa (formerly titled Kubera) is an upcoming Indian social thriller directed by Sekhar Kammula. The film is produced by Suniel Narang and Puskur Rammohan Rao under Amigos Creations and is being simultaneously shot in Telugu, Tamil, and Hindi.
The star cast includes Dhanush, Nagarjuna, Rashmika Mandanna, Jim Sarbh, and Dalip Tahil. Initially announced in June 2021 as D51 (marking Dhanush’s 51st film), the title was later changed to DNS following Nagarjuna’s inclusion. Principal photography began in February 2024, with the official title Kuberaa revealed in March. The film features music by Devi Sri Prasad, cinematography by Niketh Bommireddy, editing by Karthika Srinivas, and production design by Thota Tharani. Major filming locations include Hyderabad and Mumbai.
Poyiraa Mama Song Lyrics in Telugu
హే ఓండే హీరో నువ్వే ఫ్రెండు
నీ కోసమే డప్పుల సౌండు
అస్సలు తగ్గక అట్టనే ఉంది
మొక్కుతారు కాళ్లు రెండు
నిన్నే చూస్తున్నది చూడూ
ఊరు మొత్తం దేవుడ్లాగా
వన్ వేలో నా నువ్వెళ్లినా
ఆపరు నిన్ను అందర్లాగా
రథం మీద నువ్వే అలాగా
ధూసుకెళ్తా ఉంటే అబ్బో యమాగా
సీఎం పీఎం ఎదురు వచ్చినా
నువ్వు సలాం కొట్టే పని లేదుగా
ముందర్‌లాగా అంత ఈజీగా
నిన్నే కలుసుకోలేరుగా
నీతో ఫోటో దిగాలన్నా
చచ్చేటంత పనవుతుంది గా
పోయిరా పోయిరా పోయిరా
పోయిరా పోయిరా మామా
అరేయ్ రాజాలాగా దర్శాగా
పోయిరా మామా హే
పోయిరా పోయిరా పోయిరా
పోయిరా పోయిరా మామా
అరేయ్ రాజాలాగా దర్శాగా
పోయిరా మావా పోయిరా మామా
చూస్తూ చూస్తూనే మారిందే
నీ రేంజ్ ఈ రోజున్నా
నిన్నే అందుకోవాలి అనుకుంటే
సరిపోదే ఈ నిచ్చెనా
సొమ్ములైనా సొకులైనా
తలొంచవా నీ ముందర
నిన్నే కొనే ఐసా పైసా
ఈ లోకం లోన యాడుందిరా
నిన్నే తిట్టి గల్ల పట్టి
సత్తా ఇచ్చే సారీ లేదు రా
పోయిరా పోయిరా పోయిరా
పోయిరా పోయిరా మామా
మహారాజా లాగా దర్శాగా
పోయిరా మామా
పోయిరా పోయిరా పోయిరా
పోయిరా మామా పోయిరా మామా
అరేయ్ రాజాలాగా దర్శాగా
పోయిరా మామా పోయిరా మామా
నీతోటి మాటాడి గెలిచేటి
ధమ్ము ఈడ లేదెవడికి
స్వర్గం అరే నీ జేబులో ఉంది
బాధే లేదు ఎన్నటికీ
ఏరోప్లేను రాకెట్
నీ కాళ్ల కింద ఎగరాల్సిందే
ఎంతదైనా తలెత్తి
అలా నిన్ను చూడాల్సిందే
తలరాతనే చిరిపి మళ్లీ
రాసేసుకో నీకే నచ్చిందే
పోయిరా పోయిరా పోయిరా
పోయిరా పోయిరా మామా ఓ ఓ
మహారాజా లాగా దర్శాగా
పోయిరా మామా హే
పోయిరా పోయిరా పోయిరా
పోయిరా పోయిరా మామా
పోయిరా మామా
అరేయ్ రాజాలాగా దర్శాగా
పోయిరా మామా పోయిరా మావా
Poyiraa Mama Song Lyrics in English
Hey Onde Hero Nuvve Friend’u
Nee Kosame Dappul Sound’u
Assal Thaggak Attne Undu
Mokkuthaaru Kaallu Rendu
Ninne Chusthunnadi Choodu
Ooru Mottham Devud Laaga
One Way Lo Naa Nuvvellinaa
Aapar Ninnu Andar Laaga
Radham Meede Nuvve Alaaga
Dhusukeltha Unte Abbo Yamaaga
Cm Pm Edure Vacchina
Nuvvu Salaam Kotte Pane Leduga
Mundar Laaga Antha Easyga
Ninne Kalusukoleruga
Neetho Photo Dhigaalanna
Chacchetanta Panavuthundi Ga
Poyiraa Poyiraa Poyira
Poyiraa Poyiraa Mama
Arey Raajaa Laaga Darjaaga
Poyira Mama Hey
Poyiraa Poyiraa Poyiraa
Poyiraa Poyiraa Mama
Arey Raajaa Laaga Darjaaga
Poyiraa Maava Poyiraa Mama
Chusthoo Chusthoone Maarinde
Nee Range Ee Rojunnna
Ninne Andukovaali Anukunte
Saripodhe E Nicchenaa
Sommulaina Sokulaina
Thalonchavaa Nee Mundara
Ninne Kone Aisa Paisa
Ee Lokam Lona Yaadundhiraa
Ninne Thitti Galla Patti
Sattaayinche SaArey Ledu Ra
Poyiraa Poyiraa Poyiraa
Poyiraa Poyiraa Mama
Mahaaraajaa Laaga Darjaaga
Poyira Mama
Poyiraa Poyiraa Poyiraa Poyira
Poyiraa Mama Poyiraa Mama
Arey Raajaa Laaga Darjaaga
Poyiraa Mama Poyiraa Mama
Neethoti Maataadi Gelicheti
Dhamme Eeda Ledhevadiki
Swargam Arey Nee Jebulo Undhi
Baadhe Ledu Yenatiki
Aeroplane’u Rocket’u
Nee Kaallakinda Egaralsindhe
Enthodaina Thale Etthi
Ala Ninnu Choodalsindhe
Thalaraathane Cheripi Malla
Raasesuko Neeke Nacchinde
Poyiraa Poyiraa Poyiraa
Poyiraa Poyiraa Mama Oh Oh
Mahaaraajaa Laaga Darjaaga
Poyiraa Mama Hey
Poyiraa Poyiraa Poyiraa
Poyiraa Poyira Mama
Poyira Mama
Arey Raajaa Laaga Darjaaga
Poyiraa Mama Poyiraa Maava
Watch Poyiraa Mama Song Online
The music for Poyiraa Mama song was composed by Devi Sri Prasad.
You can listen to Poyiraa Mama song on official platforms like YouTube, Spotify, JioSaavn, and Apple Music.
The lyrics of Poyiraa Mama song were penned by Bhaskarabhatla.