Kalallo Song Lyrics
Premalo Song Lyrics“Court – State Vs A Nobody” is a 2025 Indian Telugu-language legal drama marking the directorial debut of Ram Jagadeesh. The film features Priyadarshi Pulikonda as Surya Teja, Harsh Roshan as Chandu, and Sridevi as Jabilli, with notable performances by Sivaji, P. Sai Kumar, Harsha Vardhan, and Rohini. Produced by Prashanti Tipirneni and co-produced by Deepthi Ganta under Wall Poster Cinema, the movie delves into the intricacies of the legal system and personal struggles.
Kalallo Song Telugu Lyrics
కలల్లో కానరాకున్నా
నీకోసం నేను వేచున్నా
నిన్నే నా ఏడు జన్మల
తోడుగా నే కోరుకుంటున్న
నీ కంటి కొంటె చూపుల్లో
పెదాల చిన్ని నవ్వుల్లో
పడ్డానే గాల్లో తేలి
హాయిగా నీ ప్రేమ లోయల్లో
నీ గుండె దోచుకుంటున్నా
నాలోనే దాచుకుంటున్నా
నా పేరు పక్కనే నేను
నీ పేరు రాసుకుంటున్న
ఏటో వేరే ప్రపంచంలో
ఏకైక మౌన దేశంలో
ఏకాంతంగా సముద్రంలో
కలుద్దాం ప్రేమ ద్వీపంలో
ఏయ్ వెన్నెల్ని చూసావా
ఎన్ని మబ్బుల్లో దాగున్న telugureaders.com
అరె దాగుడు మూతలు ఆడేస్తు
మననే ఎలాగా చూస్తుందో
ఏయ్ పడాలి ఓ వర్షం
నన్ను తాకాలి నీ స్పర్శం
అరె ఏ బంధము నాకు నీతో ఇలా
తెగబడి ముడేసినదో
ఏమాయ చేసావే ఇలాగ మార్చవే
నా సొంతము అనంతము నువ్వే…
కలల్లో కానరాకున్నా
నీకోసం నేను వేచున్నా
నిన్నే నా ఏడు జన్మల
తోడుగా నే కోరుకుంటున్న
నీ కంటి కొంటె చూపుల్లో
పెదాల చిన్ని నవ్వుల్లో
పడ్డానే గాల్లో తేలి
హాయిగా నీ ప్రేమ లోయల్లో
నీ గుండె దోచుకుంటున్నా
నాలోనే దాచుకుంటున్నా
నా పేరు పక్కనే నేను
నీ పేరు రాసుకుంటున్న
ఏటో వేరే ప్రపంచంలో
ఏకైక మౌన దేశంలో
ఏకాంతంగా సముద్రంలో
కలుద్దాం ప్రేమ ద్వీపంలో
Kalallo Song English Lyrics
Kallallo kanaraakunna
Neekosam nenu vechunna
Ninne naa edu janmala
Thoduga ne korukuntunna
Nee kanti konte choopullo
Pedhala chinni navvullo
Paddane gallo teli
Haayiga nee prema loyallo
Nee gunde dochukuntunna
Naalone daachukuntunna
Naa peru pakkane nenu
Nee peru raasukuntunna
Eto vere prapanchamlo
Ekaika mouna deshamlo
Ekanthanga samudramlo
Kaluddaam prema dweepamlo
Ey vennelni choosava
Enni mabbullo daagunna (telugureaders.com)
Are daagudu mootalu aadeshtu
Manane elaga choostundo
Ey padaali o varsham
Nannu taakali nee sparsham
Are ye bandhamu naaku neetho ila
Thegabadi mudesinadho
Emaya chesaave ilaaga maarchave
Naa sontamu anantamu nuvve…
Kallallo kanaraakunna
Neekosam nenu vechunna
Ninne naa edu janmala
Thoduga ne korukuntunna
Nee kanti konte choopullo
Pedhala chinni navvullo
Paddane gallo teli
Haayiga nee prema loyallo
Nee gunde dochukuntunna
Naalone daachukuntunna
Naa peru pakkane nenu
Nee peru raasukuntunna
Eto vere prapanchamlo
Ekaika mouna deshamlo
Ekanthanga samudramlo
Kaluddaam prema dweepamlo