Thandel Hilesso Hilesso Song Lyrics – Telugu
ఎంత దూరాన్ని నువ్వు నేను మోస్తు ఉన్నా అసలింత
అలుపే రాదు
ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్నా కాస్త
అయినా అడ్డే కాదు
నీతో ఉంటే తెలియదు సమయం
నువ్వు లేకుండా
ఎంతన్యాయం గడియారంలో సేకునుల ముల్లె గంటకి కదిలిందే
నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కదలను అంటూ
నేలలో ఉంటే తేడా కూడా ఎడదయిందే
హైలెస్సో హైలెస్సా, నీవైపే తెరచాపను తిప్పేసా
హైలెస్సో హైలెస్సా, నువ్వొస్తావని ముస్తాబై చూసా
గాలో ఎగిరొస్తా మేఘాల్లో తేలుస్తా
నీ ఒళ్ళో వాలెడకా ఉసూరు ఊరుకోడా
రాశా రంగులతో, ముగ్గెసా చుక్కలతో
నిన్నే ఎంపికకా కనులకు నిద్దురా కనిపించదా
నీ పలుకే నా గుండెలకే అలాలు చప్పుడనిపిస్తుంది
ఈ గాలే వేస్తుందే, నీ పిలుపల్లె
హైలెస్సో హైలెస్సా, నీవైపే తెరచాపను తిప్పేసా
హైలెస్సో హైలెస్సా, నువ్వొస్తావని ముస్తాబై చూసా
ప్రాణం పోతున్నట్టు ఉంటే నీ మీదొట్టు
కల్లో ఉందే నువ్వు, కళ్లకెదురుగుంటే
నేల నింగి అంటూ తేడా లేనట్టు
తారల్లోనే నడిచా నువ్వు నా పక్కన నిలబడితే.
ఈ రంగలేని ప్రేమలో ప్రేమ అన్నాడే ఉండడులే
తీరాక తీర్చేగా ఈ వేదనలే
హైలెస్సో హైలెస్సా, నీకోసం సంద్రలీ డేట్సా
హైలెస్సో హైలెస్సా, నీకోసం ప్రేమంతా పోగేసా
Thandel Hilesso Hilesso Song Lyrics – English
Enthentha Dooranni Nuvvu Nenu
Mosthoovunna
Asalintha Alupe Raadhu
Yenneni Teeralu Neeku Naaku
Madhyana Unna
Kaasthayina Adde Kaadhu
Neetho Unte Theliyadhu Samayam
Nuvu Lekunte Yenthanyaayam
Gadiyaralo Seconula Mulle
Gantaki Kadhilindhe
Neetho Unte Karige Kaalam
Nuvvu Lekunthe Kadalanu Antu
Nelalo Unde Thedi Kuda Yedadayindhe
Hailesso Hailessa Neevaipe
Terachaapanu Tippesa
Hilesso Hilessa Nuvvostavani
Mustabai Choosa
Gaallo Egirostha
Meghaallo Telostha
Nee Vollo Valedhaaka
Usuru Oorukodhu
Raashaa Rangulatho
Muggesha Chukkalatho
Ninne Choosedhaaka Kanulaku
Niddura Kanabadadhu
Nee Paluke Naa Gundelake Alala
Chappudanipisthundhe
Ee Gaale Veestunde Nee Pilupalle
Hilesso Hilessa Neevaipe
Terachaapanu Thippesa
Hilesso Hilessaa Nuvvosthavani
Mustaabai Choosa
Praanam Pothunnattu
Unde Nee Meedhottu
Kallo Unde Nuvvu
Kallaku Irugunte
Nela Ningi Antu Teda Lenattu
Thaarallone Nadicha Nuvvu Naa
Pakkana Nilabadite
E Ranga Leni Premalo Prema
Annade Undadule
Teeraaka Teerpega Ee Vedanale
Hilesso Hilessa Neekosam
Sandraale Dattesa
Hilesso Hilessa Neekosam
Premanta Pogesa
Karaoke tracks are coming soon.
Shop is coming soon.
Listen Now
You Might Also Like






More by Sri Mani
View All





More from Thandel
View All




