Chirutha (transl. Cheetah) is a 2007 Indian Telugu-language action drama film directed by Puri Jagannadh and produced by C. Aswani Dutt under Vyjayanthi Movies. The film marks the debut of Ram Charan and Neha Sharma, with Prakash Raj, Ashish Vidyarthi, and Sayaji Shinde in supporting roles. Mani Sharma composed the music, and Shyam K. Naidu handled the cinematography.
The story follows Charan, a young man seeking revenge against Mattu Bhai, the crime lord responsible for his parents’ deaths. Shot extensively in Thailand, the film began production in early 2007 and was released worldwide on 27 September 2007.
Chirutha received positive reviews and became a commercial success, setting a record as the highest-grossing Telugu debut film until Uppena in 2021. Ram Charan’s performance earned him the Filmfare Award for Best Male Debut – South and a Nandi Special Jury Award. The film was later remade in Bengali as Rangbaaz.
లవ్ యు రా లవ్ యు రా
నా మనసంతా నువ్వే రా
నిన్నే నా ఇన్నాళ్లు కాదనుకున్న కళ్లారా
లవ్ యు రా లవ్ యు రా
నా మనసంతా నువ్వే రా
నిన్నే నా ఇన్నాళ్లు కాదనుకున్న కళ్లారా
తెలిసేదాకా అంతే గ తెలిసిందంటే వింతేగా
కలిసేదాకా కలే గ కలిసిందంటే కథేగా
వాలో ఓలమ్మో పిచ్చెత్తి పోస్తుంధి
ఓలా ఓలమ్మో గలాటా లేస్తన్ధే
ఓలా ఓలమ్మో కత్తులు తోస్తాన్ధే రచ్చ చేస్తందే యో
వలాపో వరమో దిగి నాకే కలిసిందంట
మెరుపే చినుకై నీ లాగే కలిసిందంట
ఓలా ఓలమ్మో తురాలు పుస్తందే
గోల గోలమ్మో హుంగామ చేస్తన్ధే
కర కర నమిలేశావే గల గల
నవ్వేసావే కసురుతు గుండెను ముసిరావే
రా ఇలా చిటికేసావే మబ్బులే కరిగించావే
ఓలా ఓలమ్మో పీఛెక్కి పోతాందే
ఓలా ఓలమ్మో కి పెట్టి కూస్తన్దే
ఓలా ఓలమ్మో గమ్మత్తు చేస్తన్ధే
ఓలా వోళ్ళమో తిమేతి పోతాందే
లవ్ యూ రా లవ్ యూ రా
నా మనసంతా నువ్వే రా
నిన్నేనా ఇన్నాళ్లు కాదనుకున్న కళ్లారా
ఎదో కొత్త కన్ను చూస్తూ ఉంది నిన్ను
నిన్న మొన్న నాతో ఉంది వామ్మో నువ్వే నువ్వా
చెప్పాలంటే నేను నాలా లేనే లేను
ఎంతో కొంత నువ్వే నన్ను మార్చవనుకోనా
తేలియాడే ఎం జరిగిందో నిదురలో ఎం కదిలిందో
నిజమిలా నీల ఎదురుంటెయ్
రాజుల నువ్వు ఉన్నవే రాణిలా నే మారన్
ఓలా ఓలమ్మో దూరాలు కోష్ఠానదే
ఓలా ఓలమ్మో దారాలు వెస్తన్డ్
ఓలా ఓలమ్మో మెలేసి లాగతాందే
గోల గోలమ్మో రేకెత్తి చేస్తానండి
యో యో యూ అబ్బాయి ఏంజరిగిందో ఏమాయె
నమ్మేలా లెనయ్యొ మనసున ఉంది నువ్వయ్యో
నిన్నటి దాకా రోమియో ఇప్పుడు నేనో ప్రేమియో
తొలి కల నిజమవుతుండయ్యె అందుకనే ఈ జీరియా
ఓలా ఓలమ్మో